తాజా వార్తలు

Saturday, 17 October 2015

100 రోజులకు చేరుకున్న బాహుబలి

బాహుబలి సినిమా  ప్రభంజనాన్ని సృష్టిస్తూ 100 రోజుల మైలు రాయిని చేరుకుంది.  జూలై 10న విడుదలైన ఈ సినిమా అంచనాలను దాటుతూ వెళ్లినేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. రికార్డులను బద్దలు కొడుతూ వందల కోట్లను కొల్లగొట్టింది. దేశంలోనే భారీగా కలెక్షణ్ లను సాధించిన సినిమాగా అందరినీ.. ఆశ్చర్య పరస్తూబాహుబలి సంచలనాన్ని సృష్టించింది. విడుదలైన ప్రతి భాషలోను ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేసింది. తమన్నా అందచందాలుప్రభాస్ ఇమేజ్ , అనుష్క,  రమ్యకృష్ణ ,రానానాజర్ సత్యరాజ్ వంటి నటీనటులు ప్రధాన పాత్రలను పోషించడం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
 

« PREV
NEXT »

No comments

Post a Comment