తాజా వార్తలు

Monday, 5 October 2015

అధికార TDP వలన ఎవరికి లాభమో తెలుసా....???
పాపం అమాయకులూ, వెర్రి వెంగళప్పలూ మరి...ఏం చెయ్యగలరు?
సంవత్సరానికి వెయ్యి కోట్లు, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో BC రిజర్వేషన్ లు ఇస్తానని నమ్మించి పాపం.... వారిని వెర్రి వెంగళప్పలను చేసి, పదవులకో , ప్రలోభాలకో లొంగిపోయే వారి నాయకులను లోబరచు'కొని'.......
అధికారంలోకి వచ్చి రెండో సంవత్సరం పూర్తి కాబోతోంది.
1)6 నెలలు ఏనాడో దాటిపోయింది. BC రిజర్వేషన్ పాయె.
******************************
2)అంటే ఏడాదికి 1000 కోట్ల చొప్పున రెండేళ్లకు 2000 కోట్లు ఇవ్వాలి......కానీ 100 కోట్లతో కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించగానే చంకలు గుద్దుకుంటున్నారు....పాపం వారి(బాబు కొన్న) కుల నాయకులు. బాబుకి కృతజ్ఞతలు, సన్మానాలు కూడా చేస్తున్నారు.
******************************
3) నోరు లేని, సొంత కులానికి ఏమీ చెయ్యని, స్వార్ధ నాయకులకు ఏరి కోరి మంత్రిపదవులు ఇస్తే సంబరం చేసుకున్నారు. తమ సొంత శాఖలో బాబు సామాజికవర్గ మంత్రులు, నాయకులూ, లోకేష్ ల పెత్తనం నడుస్తుంటే....పెత్తనం లేని అలంకార మంత్రులుగా మిగిలిపోతున్నారు.
*******************************
4)AP TDP అధ్యక్ష పదవి వచ్చిందంటూ ఈ మధ్యన ఆనంద పారవశ్యంలో మునిగిపోతున్నారు. ఆ నాయకుడు చాలా సౌమ్యుడు. అయన తమ వాడేనని ఎవరికీ తెలియదు. అతను సొంతవారికి ఏమీ చెయ్యలేని వ్యక్తి. సొంత సామాజికవర్గం వారు వెళ్తే పని చేయించి పంపడానికి గానీ, కలవడానికి గానీ సంశయించే వ్యక్తి కాబట్టే ఏరి కోరి అతనికి పదవిని కట్టబెట్టాడు బాబు.
********************************
5) సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారులను కుల కక్షతో ఇబ్బందుల పాలు చేస్తున్నా రక్షించలేని నిస్సహాయ మంత్రులు, నాయకులు వారు.
********************************
ఐతేనేం ......మా వారికి పదవులు(నిరుద్యోగ నాయకులకు ఉద్యోగాలు) వచ్చాయి అది చాలనుకునే అమాయకులు కదా పాపం....సంతోష పడండం తప్ప ఏం చెయ్యగలరు. BISCUIT లకు, పదవులకు, ప్రలోభాలకు అమ్ముడుపోయే నాయకులున్నంతవరకు..... అల్ప సంతోషులు...ఏం చెయ్యగలరు చెప్పండి.


Editorial Special Desk
« PREV
NEXT »

No comments

Post a Comment