తాజా వార్తలు

Tuesday, 13 October 2015

దాన్నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు

సినీనటి తాప్సీ ఆన్ లైన్ షాపింగ్ లోనే ఎక్కువ సమయం కేటాయిస్తుందట.  ఈ మధ్య తనకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ మీద ఆసక్తి పెరిగిందట.  ఆన్ లైన్ షాపింగ్ పై తాప్సీ చెప్పిన మాటలు..అందమైన గాడ్జెట్స్‌, బ్యూటీ ప్రాడక్ట్స్‌ను తరచూ కొంటున్నాను. ఏమాత్రం ఖాళీ దొరికినా నా స్మార్ట్‌ ఫోన్‌లో గాడ్జెట్స్‌ కోసం వెతుకుతూ ఉన్నాను. ఎంత కాదనుకున్నా నా వేళ్ళు ఫోన్‌ మీదే ఉంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అడిక్ట్‌ అయిపోయాను.  అని చెప్పింది తాప్సీ.
« PREV
NEXT »

No comments

Post a Comment