తాజా వార్తలు

Saturday, 17 October 2015

చిరంజీవి తెలుగు ప్రజలను అవమానిస్తారా?-వర్మ

  చిరంజీవి సినిమాపై వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. చిరంజీవి తమిళ సినిమాను రీమేక్ చేయడం తెలుగు ప్రజలను కించపరచడమేనని ట్వీట్ చేశారు. తమిళ సినిమా రీమేక్ చేస్తూన్నరనేది వదంతులు కావాలని కోరుకుంటున్నానని. తెలుగు కథతోనే సినిమా చేయాలని అభిమానులందరూ మెగాస్టార్‌ని డిమాండ్ చేయాలని ట్వీట్ చేశారు. బాహుబలిని మించిన మెగా సినిమా తీయాలి. 
రాజమౌళి తెలుగువారి సత్తా చాటుతుంటే మెగాస్టార్ తమిళ సినిమాను దిగుమతి చేసుకోవడం తెలుగువారిని అవమానించడమే. సినీరంగంలో నిజమైన బ్రూస్లీ రాజమళి. బ్రూస్‌లీనే చిరంజీవి 150వ సినిమా. 150వ సినిమాగా బ్రూస్‌లీని ఎంచుకోవడం ప్రజారాజ్యం పార్టీ పెట్టడంలాంటి తప్పుడు నిర్ణయం.  
« PREV
NEXT »

No comments

Post a Comment