తాజా వార్తలు

Sunday, 4 October 2015

అక్టోబర్ 22న మోడీతో ప్రత్యేకహోదా ప్రకటన చేయించండి-విజయసాయిరెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం.. ఈనెల 7నుంచి ప్రతిపక్ష నేత జగన్ చేపడుతున్న దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 22న ప్రధాని మోడీతో చంద్రబాబు ప్రత్యేకహోదా ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ఏపీలో విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే విచారణల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు.  

« PREV
NEXT »

No comments

Post a Comment