తాజా వార్తలు

Saturday, 21 November 2015

ఏపీలో 163 కరువు మండలాలు

2015 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రెండో విడత కరువు మండలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 9 జిల్లాల్లో 163 కరువు మండలాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  శ్రీకాకుళం-8,  విజయనగరం-3, కృష్ణా-14, గుంటూరు-26, ప్రకాశం-35, నెల్లూరు-19, చిత్తూరు-16, అనంతపురం-24, కడప-18 మండలాల్లో కరువుతోరైతులు నష్టపోయారని ప్రభుత్వం ప్రకటించింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment