తాజా వార్తలు

Monday, 30 November 2015

పూరి సినిమాలో హాట్ బ్యూటీ

మరో బాలీవుడ్ భామ టాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసింది. పూరీ జగన్నాద్ రూపొందిస్తున్న రోగ్ సినిమాలో అమైరా దస్తూర్  కథానాయికగా నటిస్తోందిఇసాక్ సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన అమైరా దస్తూర్ మధ్య ధనుష్ నటించిన అనేగన్ తమిళ సినిమాలో కూడా నటించిందితాజాగా సినిమాలోనటిస్తున్నది.  సినిమా ప్రారంభమైందో లేదో అప్పుడే మరో తెలుగు సినిమాలో  చిన్నది ఆఫర్ కొట్టేసిందిమంచు విష్ణు హీరోగా నాగేశ్వర్ రెడ్డి        దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించే చిత్రంలో హీరోయిన్ గా అమైరా ఎంపికైంది.  
« PREV
NEXT »

No comments

Post a Comment