తాజా వార్తలు

Monday, 23 November 2015

మంచులక్ష్మీ-విష్ణుల అనుబంధం

మంచులక్ష్మీ బర్త్ డే బాయ్  విష్ణుకు వెరైటీగా శుభాకాంక్షలు చెప్పింది. చిన్న పిల్లలా చంక ఎక్కి మరీ విషెస్ తెలిపింది. ఈ ఫోటోను లక్ష్మి తన ట్విటర్ పేజీలో పోస్టు చేశారు. విష్ణు తనకు సోదరుడి కన్నా ఎక్కువని, తండ్రి లాంటివాడని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు. అతడు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.   నేడు మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా అతడి కొత్త సినిమా 'సరదా'గా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment