తాజా వార్తలు

Sunday, 1 November 2015

మధుప్రియది ఫేస్ బుక్ ప్రేమట..!

అత్యంత ఉత్కంఠ పరిస్థితుల్లో యువగాయని మధుప్రియ చేసుకున్నది కూడా ఫేస్‌బుక్ ప్రేమ వివాహమట..! కొద్ది నెలల కిందటే ఫేస్‌బుక్‌లో పరిచయమై, మాటలు, సంభాషణలతో ప్రారంభమై మధుప్రియ,శ్రీకాంత్ ల స్నేహం అతితక్కువ సమయంలోనే... ప్రేమ, పెళ్లి వరకు దారి తీసిందని మధుప్రియ కుటుంబ సభ్యులు చెబుతున్నరు.  
« PREV
NEXT »

No comments

Post a Comment