తాజా వార్తలు

Thursday, 19 November 2015

సినిమాల్లోకి రోజా కూతురు..?

ఎమ్మెల్యే, సినీనటి రోజా కూతురు సినిమాల్లోకి రంగ ప్రవేశం చేస్తున్నట్టు సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. రోజా కుమార్తె 'అన్షు మల్లిక'ను వెండితెరకు పరిచయం చేస్తున్నట్టు ఫిలీం నగర్ టాక్..  ఈ క్రమంలోనే కుమార్తె తెరంగేట్రానికి రోజా చొరవ తీసుకుంటూ అందుకు తగినట్టుగా పలు సన్నాహాలు కూడా చేస్తుందట. ఓ తమిళ సినిమాలో బాలనటిగా అన్షును పరిచయం చేయనున్నారని, ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన పలు దర్శక నిర్మాతలు కూడా అన్షును తెలుగు తెరకు పరిచయం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారట...
« PREV
NEXT »

No comments

Post a Comment