తాజా వార్తలు

Thursday, 12 November 2015

తలసానికి ఉమ్మడి హైకోర్టు నోటీసులు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా తలసాని మంత్రిగా కొనసాగడంపై శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో కోవారెంట్ పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తలసానిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని తలసానికి నోటీసులు జారీ చేసింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment