తాజా వార్తలు

Wednesday, 25 November 2015

భారతీయుడిగా గర్వపడుతున్న..!

భారతీయుడిగా గర్వపడుతున్నాని బాలివుడ్ స్టార్ అమీర్ ఖాన్ వివరణ ఇచ్చుకున్నరు.  తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారుదేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తూ దేశం విడిచి వెళ్దామని తన భార్య ఆందోళనపడిందని చెప్పానని అమీర్ వివరణ ఇచ్చారు. ప్రపంచం నలుమూలల నుంచి అంతా విరుచుకుపడటంతో అమీర్ ఖాన్ తన స్పందించారు. తాను దేశం విడిచి వెళ్లబోనని తేల్చిచెప్పారు. ట్విట్టర్ లో కూడా దీనిపై స్పందించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment