తాజా వార్తలు

Tuesday, 10 November 2015

7కోట్లు కొట్టేశాడట

అఖిల్ సినిమాకి పారితోషికం 7 కోట్లు తీసుకున్నాడని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హీరోగా నటించిన తొలి సినిమాకే భారీ రెమ్యునరేషన్ అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు అఖిల్. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విడుదలకు ముందే రూ.50 కోట్ల పైనే బిజినెస్ చేసిందని, దీంతో నిర్మాత సుధాకర్ రెడ్డి సంతోషంగా ఫీలై అఖిల్‌కు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్టు సమాచారం. సినిమా ప్రారంభంలో అఖిల్‌కు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలని అనుకోకపోయినా ప్రస్తుతం ఆయన తీసుకున్న మొత్తం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అఖిల్ సినిమా ఏ రేంజీలో ఆడుతుందో చూద్ధాంమరి...
« PREV
NEXT »

No comments

Post a Comment