తాజా వార్తలు

Monday, 2 November 2015

జూన్ 2నాటికి ఉద్యోగులు విజయవాడ రావాలి-కేబినేట్ నిర్ణయం


ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ తప్పనిసరిగా వచ్చే సంవత్సరం జూన్ 2వ తేదీ నాటికి విజయవాడకు తరలిరావాల్సిందేనని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఇందులో ఏ ఒక్కరికీ మినహాయింపు ఉండకూడదని కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఇంకా పలు అంశాలపై చర్చించారు. అమరావతికి త్వరలోనే మంత్రుల కార్యాలయాలు, నివాసాలను తరలించాలని నిర్ణయించారు. జూన్ రెండో తేదీ నాటికి రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతుందని, అప్పటికల్లా పూర్తిస్థాయిలో సెక్రటేరియట్‌ను కూడా తరలించాల్సిందేనని అన్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment