తాజా వార్తలు

Saturday, 7 November 2015

గ్రాండ్ గా రస్నా బేబీ ఎంగేజ్ మెంట్

రస్నా బేబీ అంకిత నిశిత్చార్థ వేడుక ఈనెల 6వ తేదీన జరిగింది. న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ విశాల్‌ జగ్తాప్‌తో అంకిత నిశ్చితార్థం శుక్రవారం ముంబైలోని జె.పి.మారియట్‌ హోటల్‌లో పెద్దల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఐలవ్ యూ రస్నా అంటూ అకట్టుకున్న అంకిత... హీరోయిన్‌గా 'లాహిరి లాహిరి లాహిరిలో', 'ప్రేమలో పావని కళ్యాణ్‌', 'ధనలక్ష్మీ ఐ లవ్‌ యు', 'సింహాద్రి', 'విజయేంద్రవర్మ' వంటి చిత్రాల్లోని పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే.
« PREV
NEXT »

No comments

Post a Comment