తాజా వార్తలు

Monday, 30 November 2015

అనుష్క కోసం అన్నీ చేస్తున్నాడట...

అనుష్క సన్నబడడం కోసం రానా బాగా కష్టపడుతున్నడు. అనుష్కకు జిమ్ బాయ్ గా సేవలు చేస్తున్నడు. ట్రైనింగ్ కూడా ఇస్తున్నడు. ఇదంతా ఎందుకంటారా.. బాహుబలి సీక్వెల్ సినిమా పట్టలెక్కనున్నందున అనుష్క తన భారీ ఖాయం తగ్గించుకుని నాజుకు అనుష్కలా తయారు కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. మళ్ళీ వర్క్ ఔట్స్ చేస్తూ బరువు ను తగ్గించుకోవడానికి అనుష్క బెస్ట్ ఫ్రెండ్ రానా జిమ్ ట్రైనింగ్ ఇచ్చాడు. అనుష్క బరువు పెరిగేందుకు, తగ్గేందుకు రానా తనకి మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. అనుష్కతో ఉన్న ఫ్రెండ్ షిప్ కోసం ఇదంతా చేసాడని ఫిల్మ్ నగర్ టాక్. 

« PREV
NEXT »

No comments

Post a Comment