తాజా వార్తలు

Saturday, 21 November 2015

సైజ్ జీరో సెన్సార్ పూర్తి

‘సైజ్ జీరో’సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. U/A సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యాన‌ర్‌ఫై అనుష్క‌, ఆర్య ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన చిత్రం ఇది. ఈ చిత్రం క్యారెక్ట‌ర్ అనుష్క 20 కిలోల బ‌రువు పెర‌గ‌డం అనుష్కకు సినిమాల ప‌ట్ట ఉన్న క‌మిట్‌మెంట్‌ను తెలియ‌జేసింది. అనుష్క ఇలాంటి డిఫ‌రెంట్ రోల్ చేయ‌డంతో సినిమాపై ప్రేక్ష‌కుల్లో, ట్రేడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తి పెరిగింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ చిత్రం న‌వంబ‌ర్ 27న గ్రాండ్ లెవ‌ల్‌లో విడుద‌ల‌వుతుంది.   
« PREV
NEXT »

No comments

Post a Comment