తాజా వార్తలు

Monday, 16 November 2015

రాయలసీమలో జోరు వాన


రాయలసీమ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. తిరుపతి, తిరుమలలో ఎడతెరపిలేని వర్షం పడుతోంది. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భీభత్సం కొనసాగుతోంది. నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తిరుమలలో ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. కొండచరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. దీంతో మరమ్మత్తు పనులకు ఆటంకం కలుగుతోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment