తాజా వార్తలు

Sunday, 1 November 2015

ప్రేమించి పెళ్లి చేసుకుని అలా విడిపోయారు...

మాజీ టెన్నిస్ ప్లేయర్ భువనారెడ్డి ఆమె భర్తపై బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపులపై ఫిర్యాదు చేసింది. తనను ఇంట్లో ఉంచి ఇంటికి తాళం వేసుకుని వెళ్లేవాడని జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి భువనారెడ్డి తన భర్త అభినవ్ తీరును పేర్కొంది. జిమ్‌కు వెళ్తుండగా గడిచిన నవంబర్‌లో అభినవ్ పరిచయమయ్యాడు. ఒత్తిడి మధ్య తొందరపడి పెళ్లి చేసుకున్నాం. అభినవ్ ఒత్తిడితో టెన్నిస్, కళాశాల, అన్నీ ఆపేశాను. ఇంటికి తాళం వేసుకుని వెళ్తాడు, సాయంత్రం మళ్లీ వస్తాడు. భౌలికంగా, మానసికంగా హింసించేవాడు. అతనికి అంతకు ముందే పళ్లైంది. నా ఆస్తి కోసం చూస్తున్నాడు. ఇక అతనితో కలిసి ఉండలేనని పేర్కొందని తేల్చిచెప్పింది.
« PREV
NEXT »

No comments

Post a Comment