తాజా వార్తలు

Tuesday, 3 November 2015

నేపాల్ లోఘోర రోడ్డు ప్రమాదం, 30మంది మృతి

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  రాసువా జిల్లాలో రాంచే గ్రామంలో కొండపై ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పిలోయలో పడింది.  ఈ ప్రమాదంలో 30మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 35మందికి తీవ్రగాయాలయ్యాయి.  గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment