తాజా వార్తలు

Friday, 20 November 2015

వరద ప్రాంతాల్లో ఏపీ సీఎం పర్యటన

భారీ వర్షాలతో అతలాకుతలమైన నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో గూడూరు చేరుకుని వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటిస్తారు. హెలీ కాఫ్టర్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు.   చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ఏరియల్సర్వే నిర్వహించారువర్షాల ధాటికి నీట మునిగిన ప్రాంతాలను, చెరువులను వీక్షించారుహెలికాప్టర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారుశ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ప్రవాహాన్ని వీక్షించారు. ఆనంతరం రేణిగుంటలోని మల్లిమడుగు రిజర్వాయర్ను పరిశీలించారు. పర్యటనలో మంత్రి గోపాలకృష్ణారెడ్డి, జిల్లా పరిపానాధికారి సిద్ధార్థ జైన్తదితరులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment