తాజా వార్తలు

Wednesday, 11 November 2015

ఏపీలో ఘనంగా దీపావళి

రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలంతా ఎంతో సంతోషంగా టపాకాయలు కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
« PREV
NEXT »

No comments

Post a Comment