తాజా వార్తలు

Sunday, 22 November 2015

దంతెవాడ జిల్లాలో కాల్పుల మోత

ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.  దంతెవాడ జిల్లా... నాగలగూడ పహాడీ... అటవీప్రాంతంలో... మావోయిస్టులు, సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. నలుగురు మహిళా మావోయిస్టులు సహా... ఆరుగురు మరణించారని సమాచారం. 303 రకం రైఫిళ్లు, రెండు 12 బోర్ గన్లను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన అడవుల్లో... కూంబింగ్ చేస్తూ... కేంద్ర బలగాలు... ముందుకెళ్తున్నాయి. కాల్పుల్లో మావోయిస్టు లీడర్గాయపడ్డట్లు అధికారులు చెబుతున్నారు. బలగాలు కూంబింగ్ ను కొనసాగిస్తున్నాయి. 
« PREV
NEXT »

No comments

Post a Comment