తాజా వార్తలు

Tuesday, 24 November 2015

ఫిలిపిన్స్ లో గోల్కొండ వజ్రం వేలం

25 క్యారెట్ల అరుదైన పింక్ డైమండ్ ను ఫిలిప్పిన్స్ లో వేలం వేయనున్నారు. 18వ శతాబ్దం నాటికి చెందిన ఈ పింక్ డైమండ్.. తెలంగాణలోని రాష్ట్రంలోని గోల్కొండ ప్రాంతానికి చెందినదిగా ప్రసిద్ధి. ఈ డైమండ్ ధర రూ.5 లక్షలు పలుకుతుందని అంచనా. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడి భార్య ఇమెల్దా మార్కోన్ నగలను ప్రభుత్వం వేలం వేయనుంది. డబ్బు సమకూర్చుకోవడానికి నగల భారీ కలెక్షన్ ను ఫిలిప్పీన్స్ సర్కారు వేలానికి పెట్టింది. ఆమె ఆభరణాల్లోఈ అరుదైన వజ్రం ఉంది. ఇంక ఎన్నో అరుదైన భారత వజ్రాలు దేశవిదేశాల్లో ఉన్నాయనే సంగతి తెలిసింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment