తాజా వార్తలు

Sunday, 15 November 2015

తెలంగాణ బిల్లు నెగ్గించింది కాంగ్రెస్సే-జైపాల్ రెడ్డి

సకల జనుల సమ్మె జరిగే సమయంలో కేసీఆర్‌ ఉద్యమంలో లేరని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి అన్నారు. లోక్‌ సభలో యుద్ధ వాతావరణం మధ్య తెలంగాణ బిల్లు నెగ్గించిన ఘనత కాంగ్రెస్ దే నన్నరు. తెలంగాణ కల ఫిబ్రవరి 18న సాకారమైందన్నారు. వరంగల్‌లో నిర్వహించిన ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్, పాల్గొన్నరు. ఉప ఎన్నికల ద్వారా కేసీఆర్‌, మోదీకి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. తప్పుడు వాగ్దానాలతో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ మోసం చేస్తున్నారన్నారని మండిపడ్డరు..  
« PREV
NEXT »

No comments

Post a Comment