తాజా వార్తలు

Friday, 27 November 2015

జీవితా రాజశేఖర్ కు ఊరట

చెక్‌బౌన్స్ కేసులో హీరోయిన్, రాజకీయనాయకురాలు జీవితారాజశేఖర్‌ ఊరట లభించింది. గతంలో జీవితా రాజశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని ఎర్రమంజిల్ రెండో మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశారు. కేసు విచారించిన కోర్టు కేసును కొట్టేసింది. చెక్‌బౌన్స్ కేసులో జీవితా రాజశేఖర్‌కు కోర్టు 1 సంవత్సరం జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే..  
« PREV
NEXT »

No comments

Post a Comment