తాజా వార్తలు

Sunday, 22 November 2015

నిండు కుండలను తలపిస్తున్న తిరుమల ప్రాజెక్టులు

తిరుమలప్రాజెక్టులునిండుకుండలనుతలపిస్తున్నాయి. తిరుమలలో కల్యాణి నుంచి నీటిని దిగువకు వదిలారుభారీ వర్షాలతో జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోయింది నేపథ్యంలో రెండు గేట్లను            ఎత్తివేశారుజలాశయానికి కింది భాగంలో ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు..  ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత జిల్లాల్లో రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకొస్తామని ఏపీ సీఎం   చంద్రబాబు తెలిపారుజిల్లాకు 10 మంది ఐఏఎస్లు 300 మంది డిప్యూటీ కలెక్టర్లను పంపుతామన్నారురాష్ట్రంలోని అన్ని శాఖల అధికారులను  జిల్లాలకు పంపుతామన్నారుపేదలకు రేషన్‌ ఇవ్వని   డీలర్లను జైల్లో పెడతామన్నారుభవిష్యత్తులో నాణ్యత ఉండే మరమ్మతులు చేస్తామన్నారు మరోవైపు తిరుమల రెండో కనుమదారిలో 11 కి.మీ. వద్ద ఆదివారం విరిగి పడిన కొండ చరియలను తితిదే సిబ్బంది తొలగిస్తోంది. ఘటనా స్థలిని తితిదే ఈవో సాంబశివరావు పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment