తాజా వార్తలు

Wednesday, 11 November 2015

దలైలామాతో కమల్‌హాసన్ భేటీ

దలైలామాతో కమల్‌హాసన్ భేటీ అయ్యారు. ఫేస్‌బుక్ ఖాతాతో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎంతో సంతోషాన్నిఇచ్చిందని ఇరువురు చెప్పుకున్నారు. దలైలామా చెప్పిన పలు విషయాలు తనను ఎంతో ప్రభావితం చేశాయన్నారు. దలైలామా ఇప్పటి వరకు సినిమాలే కాదు కనీసం టీవీ కూడా చూడలేదని చెప్పాడు. పురాతన కాలం నుంచి భారతదేశం ప్రపంచానికి ఇస్తున్న శాంతి సందేశం విశ్వవ్యాప్తం చేయాలని ఆయన సూచించారని కమల్ తెలిపాడు. ఈ సమావేశంలో ఆయనతో పాటు నటి గౌతమి కూడా ఉన్నారు. 


« PREV
NEXT »

No comments

Post a Comment