తాజా వార్తలు

Thursday, 12 November 2015

పీపీఏలపై కోదండరామ్ ఆరా

విద్యుత్ ఒప్పందాలపై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్  కోదండరామ్  ఆరా తీస్తున్నారు. తెలంగాణ విద్యుత్ డిస్కంలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై  కోదండరాం ఆరాతీస్తున్నారు. వివరాలను వెల్లడించాలని కోరుతూ మంగళవారం టీఎస్‌ఈఆర్సీ (తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్)కు లేఖ రాశారు. పీపీఏపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని టీఎస్‌ఈఆర్సీకి ఆయన తన లేఖ ద్వారా సూచించారని సమాచారం.
« PREV
NEXT »

No comments

Post a Comment