తాజా వార్తలు

Tuesday, 24 November 2015

మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సింగర్ కౌసల్య

భర్త వేధిస్తున్నాడంటూ గాయని కౌసల్య మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. గత కొంత కాలంగా తన భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు కౌసల్య తన భర్త బాలసుభ్రమణ్యంపై ఫిర్యాదు దాఖలు చేశారు. గతంలో కూడా తన భర్తపై 498ఎ సెక్షన్ కింద ఫిర్యాదు చేశారు. తాజా ఫిర్యాదు మేరకు అతడిపై 506, 507 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  పోలీసులు దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కౌసల్య, బాలసుబ్రమణ్యంలు..ప్రేమించి పెళ్లిచేసుకున్నరట.. మరోవైపు తానేమీ తప్పు చేయలేదని, కావాలనే ఫిర్యాదు చేస్తోందని బాలసుబ్రహ్మణ్యం పోలీసులకు చెప్నారట.. 
« PREV
NEXT »

No comments

Post a Comment