తాజా వార్తలు

Thursday, 12 November 2015

మెక్సికోలో అమానుషం

మెక్కికోలో మనుషులను అక్రమ రవాణా చేసి వారిని సెక్స్ బానిసలుగా అమ్మేయడం జోరుగా సాగుతున్నది. ఆ అమ్మాయిలది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాధ. ఆలాంటిదే ఇది..మనుషుల అక్రమ రవాణా వలలోంచి బయటపడిన ఓ యువతి విషయం చెప్పడంతో ఉదంతం వెలుగులోకి వచ్చింది. 
ఓ యువతిని కూడా అలాగే అమ్మేశారు. నాలుగేళ్లపాటు ప్రతీ రోజు కనీసం 30 మంది ఆమెపై అత్యాచారం చేసేవారు. ఇలా నాలుగేళ్లపాటు కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 43,200 సార్లు అలా దుర్మార్గుల అగడాలకు గురైపోయానని దుఖిఃంచారు. తాను 12 ఏళ్ల వయస్సులో ఉన్నపుడు  తనను ఈ ఊబిలోకి దింపారని వివరించారు. ఖరీదైన బహుమతులు, కావాల్సినంత డబ్బును ఇప్పిస్తామని విలాసవంతమైన జీవితం గడపొచ్చని నమ్మబలికారని తెలిపింది.
« PREV
NEXT »

No comments

Post a Comment