తాజా వార్తలు

Wednesday, 11 November 2015

రేపు పవన్, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

రేపు పవన్‌‌కళ్యాణ్‌  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారని సమాచారం. ఈ మేరకు జనసేన వర్గాలు ఏపీ సీఎంవోకు ఫోన్ చేసి రేపు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరారు. రాజధాని భూసేకరణ, కేంద్రం సహాయ సహకారాలు, రైతుల పరిస్థితిపై పవన్ సీఎంతో చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నరు.
« PREV
NEXT »

No comments

Post a Comment