తాజా వార్తలు

Monday, 30 November 2015

మళ్లీ తగ్గిన పెట్రో ధరలు

రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్‌పై 58 పైసలు,లీటర్ డీజిల్‌పై 25 పైసలు తగ్గిస్తూ చమురురంగ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన ధరలు ఇవాళ అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. విదేశీ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో పెట్రోధరలు తగ్గుముఖం పట్టాయి. 
« PREV
NEXT »

No comments

Post a Comment