తాజా వార్తలు

Saturday, 14 November 2015

ప.గో.లో ప్రమాదం, ఇద్దరు జూ.డా.ల మృతి

పశ్చిమ గోదావరి జిల్లాదెందులూరు మండలం నారాయణపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  ఓ కారు అదుపుతప్పి హైవే పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment