తాజా వార్తలు

Thursday, 12 November 2015

చైతన్యపురిలో పేకాటరాయుళ్ల అరెస్ట్

హైదరాబాద్ చైతన్యపురి పీఎస్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం ఉదయం జరిపిన ఈ దాడుల్లో 14 మంది పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. తనిఖీలలో రూ. 1.80 లక్షల నగదు, సెల్ ఫోన్స్, బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేప్టటారు. పేకాట క్లబ్బులపై వరుసదాడులు జరుపుతామని పోలీసులు తెలిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment