తాజా వార్తలు

Monday, 2 November 2015

మొన్న కాజల్, నిన్న సమంత, ఇవాళ రెజీనా..ఓకే చెప్పేసిందట

నటి రెజీనా అందాల ఆరబోతలో హద్దులు మీరడానికి వెనుకాడనంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చేసింది. అంతేకాకుండా లిప్ టూ లిప్ కిస్‌లకు నేను సైతం రెడీ అనేసింది. అంతేకాదు నేను నటించే లిప్ లాక్ సన్నివేశం ఎలా ఉండాలంటే అదో కొత్త ట్రెండ్‌కు దారితీయాలి. రికార్డు సృష్టించాలి అంటోంది. కొసమెరుపుగా ఇందుకు కథ డిమాండ్ చేయాలి సుమా అని దీర్గాలు తీస్తోంది. ఇంతకీ ఈ రెజీనా గుర్తుందా? ఆ మధ్య కేడీ బిల్లా కిలాడీ రంగా తదితర రెండు మూడు చిత్రాలు చేసింది. ఆ తరువాత ఇక్కడ అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో టాలీవుడ్‌కు గెంతింది. అక్కడ అవకాశాలు, అందస్తు బాగానే పెంచుకుంది. క్రేజీ హీరోయిన్‌గా ఎదగడానికే ఇప్పుడీ లిప్ టూ లిప్ కు కూడా సై అంటుందీ బామ.   
« PREV
NEXT »

No comments

Post a Comment