తాజా వార్తలు

Monday, 30 November 2015

వెరైటీ హత్య, సూసైడ్

వివాహేతర సంబంధం పెట్టుకున్నదనే అనుమానంతో రష్యాలో భర్త భార్యను కిరాతకంగా చంపేశాడు.  
రష్యా అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు ఒక్సానా బాబ్రోవస్కయాపై ఆమె భర్తకు అనుమానం కలిగిందిదీంతో ఆమెను అంతమొందించేందుకు ప్లాన్ వేశాడుకారులో లైంగిక చర్య జరుపుతున్న ఆమె భర్తఅదే కారులో అమర్చిన బాంబును పేల్చడంతో వారిద్దరూ దుర్మరణం చెందారుఘటనకు ముందు వీరిద్దరి మధ్యా వాగ్వాదం జరిగి ఉండవచ్చనిఅక్రమ సంబంధమే ఒక్సానా భర్త ఇంతటి దారుణ నిర్ణయం తీసుకోవడానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారుఇద్దరి శరీరాలూ కారు వెనుక సీట్లో దాదాపు నగ్నంగా పడివున్నాయిబాంబు ధాటికి ఇద్దరి తలలూ ఛిద్రమయ్యాయని చెప్పారుఈ ఘటన సైబీరియా పరిధిలోని నోవోసిబ్రిస్క్ సమీపంలో జరిగింది
« PREV
NEXT »

No comments

Post a Comment