తాజా వార్తలు

Thursday, 26 November 2015

తల్లి ఎప్పుడు కాబోతున్నారంటే.. మండిపాటు

టెన్నీస్ స్టార్ సానియా మిర్జా ముక్కుమీదే కోపం. కేవలం తల్లి ఎప్పుడు కాబొతున్నరని బీబీసీ ఛానెల్ ప్రతినిధి ప్రశ్నకు సానియా మీర్జా అంతెత్తున లేచి ఫైర్ అయ్యారు. కెరిర్ పరంగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నరు కదా... మరి తల్లి ఎపుడు అవుతారు అని..బీబీసీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగాడు. అంతే సానియా మీర్జా..స్పందిస్తూ.. బెడ్ రూమ్ విషయాలు మీకెందుకు, మీకెందుకు చెప్పాలి అంటూ నిలదీసింది. దీంతో యాంకర్, చానల్ సిబ్బంది అవాక్కాయ్యారు
« PREV
NEXT »

No comments

Post a Comment