తాజా వార్తలు

Friday, 27 November 2015

రాజయ్య కోడలు సారికది ఆత్మహత్యే

సంచలనం కలిగించిన మాజీ ఎమ్.పి రాజయ్య కోడలు సారిక మరణం కేసు ఆత్మహత్య గా నిర్దారణ అవడం వల్ల కేసు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్న చర్చ వస్తుంది.ఈ ఘటనలో సారిక, ఆమె ముగ్గురు పిల్లలు మరణించడం అందరిని కలచి వేసింది.ఈ కేసులో రాజయ్యతో పాటు సారిక భర్త అనిల్, అతని రెండో భార్య సన , అత్త లను కూడా అరెస్టు చేశారు. రాజయ్య కుటుంబం వేదింపుల వల్లే ఈ ఘటన జరిగిందన్నది అబియోగం. ఈ కేసులో రాజయ్య బాద్యత కన్నా భర్త అనిల్ తప్పు ఎక్కువగా ఉంటుందన్న అబిప్రాయం కలుగుతుంది.పోరెన్సిక్ నివేదిక ప్రకారం సారిక ,ఆమె పిల్లలు గ్యాస్ లీక్ అవడం వల్ల మరణించారని వెల్లడైందని చెబుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment