తాజా వార్తలు

Saturday, 7 November 2015

సైజ్ జీరోకు అనుష్క క్రేజే పెట్టుబడి

'సైజ్ జీరో' సినిమాలో తిండిపోతు యువతిగా కనిపిస్తూ అనుష్క ఆకట్టుకోనుంది. శనివారం ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా సైజ్ జీరో టీం 35 సెకన్ల నిడివి గల ఓ స్పెషల్ టీజర్ ను ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ స్వీట్ వీడియో చూసి స్వీటీ కూడా స్వీట్ గా ఫీలయ్యారు. కాగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సైజ్ జీరో సినిమా నవంబరు 27 న విడుదల కానుంది. సైజ్ జీరో' ఫస్ట్ లుక్ నుంచి ఆడియో విడుదల వరకు బోలెడంత హైప్ క్రియేట్ చేయడానికి అనుష్కే కారణమనడంలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ టీజర్ రిలీజ్ చేశారని మరో టాక్..
« PREV
NEXT »

No comments

Post a Comment