తాజా వార్తలు

Tuesday, 3 November 2015

సల్లూ, షారూక్ ఫన్నీ గేమ్

షారూక్ ఖాన్ 50వ బర్త్ డే సందర్భంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఆయన ఇంటికి వెళ్లి విషెస్ చెప్పాడు. అప్ కమింగ్ మూవీ.. సుల్తాన్ మూవీలో సల్మాన్ ఓ రెజ్లర్ పాత్ర పోషిస్తున్నాడు. ఆ మల్లయుద్ధ మెళకువలను షారుక్ ముందు ప్రదర్శించాడు సల్మాన్. ఇద్దరూ ఈ బర్త్‌డే స్టంట్‌తో ఫ్యాన్స్‌ను థ్రిల్ చేశారు. సుల్తాన్ సినిమాలో సల్మాన్..హర్యానా రెజ్లర్ పాత్ర పోషిస్తున్నాడు. దీని కోసం అతను మిక్స్‌డ్ మార్షియల్ ఆర్ట్స్, రెజ్లింగ్ నేర్చుకుంటున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు ఫన్నీ గేమ్ నడిచింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment