తాజా వార్తలు

Monday, 2 November 2015

టీచర్ వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం పెర్కపల్లిలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని.. టీచర్ సాదిక్ వేధింపులు గురి చేస్తున్నాడని సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకున్నది. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నరు. విచారణ చేస్తున్నరు.  
« PREV
NEXT »

No comments

Post a Comment