తాజా వార్తలు

Wednesday, 4 November 2015

ఆయనకోసం ఏదైనా చేస్తా...

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ భర్త డెనియల్ వెబర్ కోసం ఏదైనా చేస్తానని ప్రకటించింది. వెబర్ బాలీవుడ్ లో త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో వెబర్ సరసన బ్రూనా అబ్దుల్లా నటిస్తుంది. ఈ చిత్రంలో సన్నీ లియోన్ ముఖ్య పాత్రను పోషిస్తుంది. అంతేకాక తన భర్త చిత్రంలో ఐటమ్ సాంగ్ లో మెరవబోతుంది. ఈ చిత్రం షూటింగ్ మొత్తం ముంబాయిలోని మాద్ ఐలాండ్ లో జరుగుతుంది. అయితే సన్నీ పాటను మాత్రం మలేషియాలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాట చిత్రికరణ  మలేషియా జరుగనున్నది.
« PREV
NEXT »

No comments

Post a Comment