తాజా వార్తలు

Tuesday, 3 November 2015

గురుకులాల్లో పనిచేస్తున్న వారకి బంపర్ ఆఫర్

తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి 2015 పిఆర్సీ అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలు, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల సిబ్బంది మాదిరిగానే గిరిజన సంక్షేమ శాఖ గురుకులాలలో పనిచేసే వారికి కూడా జీత భత్యాలను పెంచాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున పార్ట్‌టైమ్‌ టీచర్లకు కూడా సాంఘిక సంక్షేమ శాఖ పార్టు టైమ్‌ టీచర్లకు చెల్లిస్తున్న మాదిరిగానే వేతనాలు ఇవ్వాలని ఆదేశించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment