తాజా వార్తలు

Saturday, 14 November 2015

అప్పు కోసం ఐటెం సాంగ్

అల్లుడు శీను మూవీలో తమన్నా ఐటం సాంగ్ తో హాట్ హాట్ గా కనిపించింది. సమంత హీరోయిన్‌గా యాక్ట్ చేసిన సినిమాలో తమన్నా ఎలా ఐటం సాంగ్ చేసిందని.. అప్పట్లో హాట్ టాపిక్. ఆ సినిమాలో మొదట తమన్నాకే హీరోయిన్ ఛాన్స్ దక్కిందట. ఇందుకోసం ఆమెకు రెమ్యూనరేషన్‌లో 25 శాతం అడ్వాన్స్‌గా తీసుకుందట కూడా... కానీ.. ఆ తరువాత ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ సమంతకు దక్కడంతో.. తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్ వాపస్ ఇవ్వకుండా ఓ ఐటం సాంగ్ చేసి పెట్టిందట మన మిల్కీ బ్యూటీ..  
« PREV
NEXT »

No comments

Post a Comment