తాజా వార్తలు

Friday, 6 November 2015

తమన్నా డ్రెస్ తంటాలు..

హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఉత్సవ్ మీడియా సమావేశంలో తమన్నా  వేసుకున్న డ్రెస్ చూసి అందరూ అవాక్కయ్యారు. శృతిమించిన అందాల ప్రదర్శన చేసింది. పూర్తి పారదర్శకమైన వస్ర్తాలతో చూపరుల్ని ఆకట్టుకుంది. ట్రాన్స్‌పరెంట్ డిజైనర్ దుస్తుల్ని ధరించిన ఈ సొగసరి కార్యక్రమంలో ప్రధానాకర్షణగా నిలిచింది. హద్దులు దాటిన ఈ సుందరి వస్త్రవిన్యాసం తెలుగు చిత్రసీమలో హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తానికి యూత్ ను ఆ డ్రస్సును చూసి వావ్..మరికొందరేమో..అదేం డస్సురా బాబు..అంటున్నరు.
« PREV
NEXT »

No comments

Post a Comment