తాజా వార్తలు

Thursday, 26 November 2015

వంశీపైడిపల్లితో తమన్నా, కార్తీ చిలిపి పనులు

వంశీపైడిపల్లి బుగ్గలను గిల్లి సరదా తీర్చుకున్నరు తమన్నా, కార్తీ.   పీవీపీ బ్యానర్లో రూపొందుతున్న చిత్రం ఊపిరి. వంశీపైడిపల్లి దర్శకత్వం హిస్తున్నారుఅక్కినేని నాగార్జునకార్తీ,తమన్నాలు నటీనటులుగా తెరకెక్కుతున్నది ఈ చిత్రం. మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరణ   జరుపుకుంటుంది. కాగా చిత్ర విశేషాలను హీరో కార్తీక్ తన ఫేస్బుక్ పేజీ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో   పంచుకుంటున్నాడు.  క్రమంలో హీరోయిన్ తమన్నా, తాను కలిసి దర్శకుడి బుగ్గలు గిల్లుతున్న ఫోటోలను   తాజాగా పోస్టు చేశాడుకార్తీ. ఊపిరి చిత్రం కోసం వంశీతో పనిచేయడం ఎంతో గొప్పగా ఉందని, ఆయన మా   శక్తిని పలు రూపాల్లో నిరంతరం పెంచుతూ ఉంటారని పేర్కొన్నారు
« PREV
NEXT »

No comments

Post a Comment