తాజా వార్తలు

Thursday, 19 November 2015

మత్తుమందు ఇచ్చి దోచుకున్నరు...

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తోన్న రైలులో దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికులకు మత్తు మంది ఇచ్చి నగదు,బంగారం, విలువైన వస్తువులను దోచుకున్నారు. తాడేపల్లిగూడెం- ఏలూరు మధ్య మత్తు మందు ప్రయోగం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మత్తుమందు ప్రయోగంతో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలులో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ముగ్గురికి నగరంలోని లక్డీకాపూల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment