తాజా వార్తలు

Monday, 16 November 2015

ఎనిమిదో క్లాస్ విద్యార్థినిపై యూపీలో గ్యాంగ్ రేప్

ఉత్తర్ ప్రదేశ్  చకేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై కామంధులు విరుచుకుపడ్డరు. మందులు కొనడానికి బయటకు వచ్చిన బాలికను.. నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి కారులోనే గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం ఉన్నవో జిల్లాలోని బాంత్రా టోల్ ప్లాజా దగ్గర్లోని ముళ్ల పొదల్లోకి విసిరేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కదులుతున్న కారులో బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.   
« PREV
NEXT »

No comments

Post a Comment