తాజా వార్తలు

Monday, 16 November 2015

కథాకళి ఫస్ట్ లుక్

 విశాల్, కేథరిన్ జంటగా నటించిన కథాకళి మూవీ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదలయ్యింది. చిత్ర పస్ట్‌లుక్ పోస్టర్‌ని నటుడు విశాల్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, పసంగా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment